Sivaji, Laya: 14 ఏళ్ళ తర్వాత శివాజీ-లయ కాంబినేషన్లో మూవీ..!

Sivaji, Laya: 14 ఏళ్ళ తర్వాత శివాజీ-లయ కాంబినేషన్లో మూవీ..!

ఓ సినిమా హిట్ అయ్యింది అంటే.. ముఖ్యంగా అందులో హీరో, హీరోయిన్ల పెయిర్ కి కూడా మంచి మార్కులు పడ్డాయి.. మరోసారి ఆ కాంబినేషన్ ను రిపీట్ చేసి హిట్లు కొట్టాలని కొంతమంది ఫిలిం మేకర్స్ భావిస్తూ ఉంటారు. చిరంజీవి (Chiranjeevi)…