ShriyaSaran: కాలికి గాయమైనా ఆ పాట షూట్ పూర్తి చేసిన పవన్.. శ్రియ చెప్పిన విషయాలివే!
పవన్ (Pawan Kalyan) శ్రియ (Shriya Saran) కాంబినేషన్ లో తెరకెక్కిన బాలు (Balu) సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ రిజల్ట్ ను అందుకున్నా పవన్ అభిమానులకు ఎంతో నచ్చిన సినిమాలలో ఈ సినిమా ఒకటనే సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్…