Samantha:రెమ్యునరేషన్ విషయంలో వాళ్ల కంటే సామ్ టాప్ చరిత్ర సృష్టించారుగా!
టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్లలో ఒకరైన సమంతకు (Samantha) ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉండగా సిటాడెల్ హనీబన్నీ సిరీస్ తో సమంత త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ ఏడాది నవంబర్ నెల 7వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్…