Mass Re-release: రీరిలీజ్‌కి సిద్ధమవుతున్న నాగార్జున బ్లాక్‌బస్టర్… ఎప్పుడంటే?
రీరిలీజ్‌ల ట్రెండ్ ఫుల్ స్వింగ్‌లో నడుస్తోంది. ఆ మధ్య కొన్ని సినిమాలు సరిగ్గా ఆడకపోవడంతో తేడా కొట్టేసింది.. ఇక రీరిలీజ్‌ల నడవవు అని అనుకున్నారంతా. అయితే ‘మురారి’ (Murari) సినిమా రికార్డులు సృష్టించడంతో మరోసారి ఆ ట్రెండ్ స్వింగ్‌లోకి వచ్చింది. దీంతో…