Aishwarya Rajesh: మోడ్రన్ లుక్ లో ఐశ్వర్య రాజేష్ రచ్చ..వైరల్ అవుతున్న ఫోటోలు!
తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పటి సీనియర్ నటుడు రాజేష్ కుమార్తె అయిన ఐశ్యర్య కేవలం హీరోయిన్ గానే కాకుండా క్యారెక్టర్ కిి ఇంపార్టెన్స్ ఉండే మూవీస్, లేడీ ఓరియంటెడ్ ఫిలింస్…