NagaChaitanya Sobhita: అక్కినేని వారి కొత్త కోడలు..చైతన్య- శోభిత..ల ఎంగేజ్మెంట్ పిక్స్ వైరల్!
నాగ చైతన్య (Naga Chaitanya) , – శోభిత ధూళిపాళ్ల (Sobhita Dhulipala)… డేటింగ్లో ఉన్నారని రెండేళ్లుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో వీళ్ళు సన్నిహితంగా ఉన్న ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. కానీ మీడియా ముందు మాత్రం…